Balakrishna: 150 కోట్ల డాకు మహారాజ్.. సరికొత్త ప్లాన్‌తో OTT లోకి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచ
1 year ago
15
బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా విడుదలై 150 కోట్ల వసూళ్లు సాధించి, బాలయ్యకు మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ కానుంది.