Balakrishna: 27 ఏళ్ల క్రిందటి బాలయ్య బాబు పాట.. ఇప్పటికీ ఈ ట్యూన్ కిర్రాకే బాసూ..!

2 months ago 6
కొన్ని సాంగ్స్ ఎన్నిసార్లు విన్న అదే ఊపు వస్తూ ఉంటుంది. అలాంటి పాటల లిస్టులోనే ఉంటుంది రావయ్యా ముద్దుల మావ సాంగ్. సమరసింహా రెడ్డి సినిమాలోని ఈ పాటను ఇప్పుడు విన్నా హుషారెత్తిపోతారు. అందుకే గత 27 ఏళ్లుగా ఈ సాంగ్ జనం నోళ్ళలో నానుతూనే ఉంటుంది.
Read Entire Article