Balakrishna: 33 ఏళ్ల క్రిందటి బాలయ్య పాట.. ఇప్పటికీ కుర్రోళ్లను ఊపేస్తోందిరా మావా

3 months ago 8
కొన్ని పాటల డిమాండ్ చూస్తే వాటికి ఎక్స్‌పైరీ ఉండదేమో అనిపిస్తుంది. ఎప్పుడు విన్నా కొత్తగా అనిపించే ఆణిముత్యాల్లాంటి పాటలు మన టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి. అదే కేటగిరీలో ఉంది ఇప్పుడు మీరు వినబోయే బాలకృష్ణ పాట. ఈ సాంగ్ 33 ఏళ్ల క్రిందట వచ్చిన బంగారు బుల్లోడు సినిమా లోనిది.
Read Entire Article