Balakrishna Wishes Goodluck for Ramcharan | గేమ్ ఛేంజర్ ఇండస్ట్రీ హిట్ కావాలని రామ్ చరణ్‌ని విష్ చేసిన బాలయ్య..
3 weeks ago
4
రామ్ చరణ్ బాలయ్య హోస్ట్ చేసే అన్ స్టాపబుల్ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ సినిమా ఇండస్ట్రీ హిట్ కావాలని విష్ చేశారు బాలయ్య..