నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన ‘అఖండ 2’ (Akhanda 2) డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా తాజాగా మరో టీజర్ (Akhanda 2 Release Teaser) రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు మేకర్స్. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ టీజర్ వైరల్ గా మారింది.