Balakrishna: అఖండ 2 ఫస్ట్ సాంగ్ ప్రోమో వైరల్.. గూస్ బంప్స్ వీడియో అంతే..!

4 months ago 9
నందమూరి బాలకృష్ణ, మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతోన్న హై యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2'. ఈ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "అఖండ" చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి అఖండ తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఈ నెల 14న రిలీజ్ చేయనున్నారు.
Read Entire Article