Balakrishna: అఖండ 2 మాసివ్ తాండవం టీజర్ రిలీజ్.. సినిమా రేంజ్ ఏంటో అర్థమైంది బాసూ..!

4 months ago 10
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న అఖండ 2 మాసివ్ తాండవం టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, నేపథ్య సంగీతం, బోయపాటి మార్క్ ఎలివేషన్స్ అబ్బురపరిచే రేంజ్ లో ఉన్నాయి.
Read Entire Article