Balakrishna: అఖండ 2 మాస్ సాంగ్.. జాజికాయ జాజికాయ ఫుల్ వీడియో రిలీజ్

2 months ago 6
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ- డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన కొత్త చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2). రీసెంట్ గా విడుదలై భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా నుంచి తాజాగా జాజికాయ జాజికాయ అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్‌ వీడియో వదిలారు. దీంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది.
Read Entire Article