Balakrishna: కామారెడ్డి వరద బాధితులకు బాలయ్య ఆర్థిక సహాయం.. ఏకంగా రూ.50 లక్షలు..!

1 year ago 23
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు అనేక ప్రాంతాలను దెబ్బతీశాయి. ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లాలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెలు జలమయమయ్యాయి, అనేక మంది తమ ఇళ్లు కోల్పోయారు.
Read Entire Article