Balakrishna: డాకు మ‌హ‌రాజ్‌గా బాల‌కృష్ణ - ఎన్‌బీకే 109 టీజ‌ర్ రిలీజ్ - అల్లు అర్జున్ మూవీ సెంటిమెంట్ రిపీట్‌ అవుతుందా?

1 year ago 7

Balakrishna: బాల‌కృష్ణ 109వ సినిమాకు డాకు మ‌హారాజ్ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. యాక్ష‌న్ అంశాలు, ఎలివేష‌న్స్‌తో డాకు మ‌హారాజ్ టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమా ను సంక్రాంతి జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Read Entire Article