Balakrishna: దటీజ్ బాలయ్య బాబు.. 65 ఏళ్ల వయసులో రేర్ ఫీట్, నందమూరి ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
1 month ago
5
నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ కూడా డబుల్ అవుతుందనడానికి రీసెంట్ ట్రాక్ రికార్డే నిదర్శనం. ఆయన స్టామినా ప్రూవ్ చేసిన ఈ విషయం మీకు తెలుసా?