Balakrishna: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. NBK111పై కీలక అప్‌డేట్

6 months ago 7
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 111వ సినిమా వృద్ధి సినిమాస్‌పై అక్టోబర్ 2న లాంచ్ కానుంది. మరోవైపు అఖండ 2 సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది.
Read Entire Article