Balakrishna: బాలకృష్ణ @111 సినిమాలు.. మాములు మాస్ కాదయ్యా బాలయ్య!

4 hours ago 1
నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. కొందరికి కెరీర్ స్టార్టింగ్‌లో ఉండే క్రేజ్.. ఆ తర్వాత పడిపోతూ వస్తుంది. కానీ అదేంటో.. బాలయ్యకు కెరీర్ స్టార్టింగ్‌లో వచ్చిన క్రేజ్ కంటే.. 60 ఏళ్ల వయసులో వచ్చిన క్రేజ్ ఎక్కువుంది.
Read Entire Article