Balakrishna | బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సత్కారం
6 months ago
8
నటసింహ నందమూరి బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయనకు ఘన సత్కారం జరిగింది. సినీ రంగంలో, సేవా కార్యక్రమాల్లో, ప్రజా సేవలో బాలకృష్ణ చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు.