పవన్ కళ్యాణ్.. ఇప్పుడంటే రాజకీయాలతో బిజీగా ఉన్నాడు కానీ.. వన్స్ ఆయన సినిమా రిలీజైతే రికార్డుల మోతే. అసలు.. రీజినల్ లాంగ్వేజ్‌లో రికార్డులు కొల్లగొట్టాలంటే పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా. ఇవి నేను చెబుతున్న మాటలు కాదు. ఆయన బాక్సాఫీస్ నెంబర్స్ చెబుతున్నాయి.