Balakrishna: బాలకృష్ణకు తల్లి, భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె టాలీవుడ్‌లో తోపు
1 year ago
27
సినిమా రంగంలో కొందరు హీరోయిన్లు దశాబ్దాలుగా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వారిలో ఒకరు కాలం గడిచినా చెరగని ముద్ర వేస్తూ ఎప్పటికప్పుడు పవర్‌ఫుల్ రోల్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఒక టాలీవుడ్ హీరోయిన్ ఉంది.