Balakrishna: బాలయ్య 'NBK111' మూవీ క్రేజీ అప్‌డేట్..!

10 months ago 26
నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా “NBK 111” నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా చిత్రబృందం మరో సస్పెన్స్ క్రియేట్ చేసింది.
Read Entire Article