Balakrishna: బాలయ్య సినిమా పాటపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్..!
1 month ago
4
సినిమాల్లో సాహిత్యం, పాటల సందర్భాలు, డాన్స్ మూమెంట్స్ క్రమంగా వివాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన ఓ పాటపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.