Balakrishna: ‘బిల్డ్ హ్యాపినెస్’కు ప్రతినిధిగా బాలకృష్ణ.. అన్విత గ్రూప్ కీలక నిర్ణయం..!

1 month ago 3
అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటసింహం, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ప్రకటించారు.
Read Entire Article