Balakrishna: మలయాళ రీమేక్‌పై కన్నేసిన బాలయ్య... చిరంజీవి పరిస్థితి ఎదురు కాదుగా..!
5 months ago
9
Balakrishna: సినిమాల యందు మలయాళ సినిమాలు వేరయా. యావత్ సినిమా లవర్స్ మలయాళ సినిమాలను ఓన్ చేసుకుంటున్నారు. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కొడితే.. మరి కొన్ని అల్ట్రా డిజాస్టర్‌లుగా నిలిచాయి.