Balakrishna: సరికొత్త కథతో బాలయ్య బాబు మాస్ గర్జన.. నందమూరి అభిమానులకు పండగ లాంటి వార్త
1 month ago
7
నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. NBK 111 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయం బయటకొచ్చింది.