Balayya Fans Hungama At Kurnool | డాకుమహారాజ్ 41 అడుగుల భారీ కటౌట్

1 week ago 4
కర్నూలు జిల్లా ఆదోనిలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా.. 'డాకుమహారాజ్' సినిమాకు సంబంధించిన 41 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేయడం, సినిమా థియేటర్ల వద్ద డీజే స్టేపులతో ఫ్యాన్స్ అదరగొట్టారు ఈ సంక్రాంతి కి 'డాకుమహారాజ్' హ్యాట్రిక్ కొట్టబోతుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.
Read Entire Article