'కోర్టు' సినిమాతో సెన్షేనల్ హిట్ పేయిర్‌గా క్రేజ్ తెచ్చుకున్న రోషన్, శ్రీదేవి కలిసి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బ్యాండ్ మేళం'. సతీస్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 13న గ్రాండ్‌గా రిలీజ్క కాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రాజమ్మ సాంగ్ రిలీజైంది.