Bandla Ganesh Diwali Party | బండ్ల గణేష్ పార్టీకి చిరంజీవి, శ్రీకాంత్

10 months ago 24
దీపావళి సందర్భంగా సినీ నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాటు చేసిన గ్రాండ్ పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి మరియు నటుడు శ్రీకాంత్ హాజరయ్యారు. సినీ ప్రముఖులు ఒకేచోట చేరిన ఈ వేడుక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Entire Article