Bandla Ganesh Meets CM Chandrababu Naidu After Tirumala Padayatra | సీఎంని కలిసిన బండ్ల

3 weeks ago 4
తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లించుకున్న బండ్ల గణేష్, నేడు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పాదయాత్ర సందర్భంగా ఎదురైన అనుభవాలు, విశేషాలను సీఎం గారు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
Read Entire Article