Barabar Premistha: నిర్మాత బన్నీ వాస్ చేతుల మీదుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ సాంగ్ రిలీజ్

10 months ago 17
చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ త్వరలో విడుదల కానుంది. మేఘనా ముఖర్జీ హీరోయిన్, అర్జున్ మహీ ప్రతినాయకుడు. ‘గుంజి గుంజి’ పాట యూత్‌లో హిట్ అవుతోంది.
Read Entire Article