Bazooka Trailer: మమ్ముట్టి యాక్షన్ థ్రిల్లర్ బజూకా ట్రైలర్ రిలీజ్.. స్టైలిష్ లుక్‌లో మలయాళ మెగాస్టార్

11 months ago 10
Bazooka Trailer: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న బజూకా మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుండగా.. బుధవారం (మార్చి 26) ట్రైలర్ రిలీజ్ చేశారు. మమ్ముట్టి స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు.
Read Entire Article