సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ అనేది ఒక్కోసారి కొన్ని ఏళ్లకే పరిమితం అవుతుంది. కానీ, కొందరు హీరోయిన్స్ ఉన్నారు. వయసు పెరుగుతున్నా వారి ఫేమ్, గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో పాటు, కాలానికి అతీతమైన అందంతో ఈ తరం హీరోయిన్స్‌కి సైతం గట్టి పోటీ ఇస్తున్నారు.