Beautiful Heroines: వయసుతో పాటే గ్లామర్ పెంచుతూ వచ్చిన హీరోయిన్లు వీళ్లే.. ఒక్కొక్కరిదీ ఒక
10 months ago
29
సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ అనేది ఒక్కోసారి కొన్ని ఏళ్లకే పరిమితం అవుతుంది. కానీ, కొందరు హీరోయిన్స్ ఉన్నారు. వయసు పెరుగుతున్నా వారి ఫేమ్, గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు.