Beauty: చీరకట్టులో మరింత స్టైల్‌గా..! కీర్తి సురేష్ వయ్యారాలు కిర్రాక్ అంతే..
5 months ago
8
Keerthy Suresh: ఇన్నాళ్లు కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తోన్న కీర్తి సురేష్.. ఇక నుంచి గ్లామర్ టచ్ ఇవ్వనున్నట్లు హింట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.