Bellamkonda Sai Srinivas | తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
4 months ago
8
సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.