Bellamkonda Sreenivas: సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

5 months ago 28
ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. వారం గ్యాప్‌లోనే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్‌ల పెళ్ళిళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ స్టార్ పెళ్లి పీఠలెక్కబోతున్నాయి. అంతేకాదు చడి చప్పుడు లేకుండా నేడు ఎంగేజ్‌మెంట్ కూడా జరుపుకున్నాడు.
Read Entire Article