Bellamkonda Srinivas: అది నిశ్చితార్థం కాదు.. కాబోయే భార్యను పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
1 month ago
9
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు.