Best 2025 OTT Shows: ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఓటీటీ షోలు.. ఒక్కొక్కటి ఒక్కో డైమండ్
2 months ago
5
ఓవర్ ది టాప్ (OTT) సిరీస్‌లకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. చాలా సిరీస్‌లు విడుదలైన తర్వాత తక్కువ సమయంలోనే హిట్ అయ్యాయి. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఆయా షోలు టాప్‌లో ట్రెండ్ అయ్యాయి.