Best Actors: మోస్ట్ పాపులర్ హీరో హీరోయిన్లుగా ప్రభాస్.. సమంత.. అల్లు అర్జున్ ప్లేస్ ఎక్
6 months ago
11
టాలీవుడ్ టు బాలీవుడ్ ఎందరో హీరో హీరోయిన్లు ఉన్నారు. వీరిలో నెంబర్ వన్ ఎవరంటే చెప్పడం కాస్త కష్టమే. అయితే తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో .. మన టాలీవుడ్ స్టార్ హీరోనే నెంబర్ వన్‌గా నిలిచాడు.