Best OTT Movies: ఓటీటీలో రచ్చ చేస్తున్న 5 సినిమాలు.. అన్నీ బుర్రపాడు సీన్లే.. సింగిల్స్‌కైతే పండగే పండగ

1 month ago 12
ఒకవేళ మీరు కూడా సింగిల్‌గా ఉండి, వాలెంటైన్స్ డే ఎంజాయ్ చేయాలనుకుంటే.. ఓటీటీలో ఉన్న కొన్ని సినిమాలు మీకు ఫుల్ కిక్ ఇస్తాయి. ఈ వాలెంటైన్స్ డే నాడు మీ ఒంటరితనాన్ని (Singlehood) సెలబ్రేట్ చేసుకునేందుకు OTTలో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ మలయాళ సినిమాలు ఇవే.. 
Read Entire Article