Best Thrillers on Netflix: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు అసలు కొదవే లేదు. అందులోనూ తెలుగులో కూడా చాలా మూవీస్ ఉన్నాయి. మరి వాటిలో బెస్ట్ థ్రిల్లర్స్ ఏవో ఒకసారి చూద్దాం. వీటిలో మీరు ఎన్ని చూశారు? ఒకవేళ చూడకపోతే ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి.