Betting App Case | బెట్టింగ్ యాప్ కేసు.. సీఐడీ విచారణకు మంచు లక్ష్మి

4 months ago 11
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా సినీ నటి మంచు లక్ష్మి హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించిన అంశాలపై సీఐడీ అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.
Read Entire Article