Betting App Case | సిట్ విచారణకు నిధి అగర్వాల్

3 months ago 10
బెట్టింగ్ యాప్స్ కేసు విచారణలో భాగంగా నిధి అగర్వాల్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆమె పాత్ర ఏంటి? ఈ కేసుతో ఎలా సంబంధం ఏర్పడిందన్న అంశాలపై అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. విచారణ కోసం ఉదయం సిట్ కార్యాలయానికి హాజరైన నిధి అగర్వాల్‌కు సంబంధించి మీడియాలో భారీ ఆసక్తి నెలకొంది.
Read Entire Article