Betting Apps: బిగుస్తున్న ఉచ్చు.. విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానాలపై పోలీస్ కేసు

1 month ago 6
బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ కేసు మరో కీల‌క మలుపు తిరిగింది. ప్రముఖ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సహా మొత్తం 25 మంది పై మియాపూర్‌కి చెందిన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Entire Article