Bhadrakaali: ఆసక్తి రేకెత్తిస్తున్న భద్రకాళి ట్రైలర్.. పొలిటికల్ పంచ్ డైలాగ్స్ అదుర్స్
6 months ago
3
బిచ్చగాడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ, ఇప్పుడు భద్రకాళి అనే పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.