Bhadrakali: ఓటీటీలోకి వచ్చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి'..!

10 months ago 25
తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందిన తమిళ నటుల్లో విజయ్ ఆంటోనీ పేరు ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన ప్రత్యేకమైన సినిమాల ఎంపిక, విభిన్నమైన పాత్రలు, మరియు థ్రిల్లర్ జానర్‌లో సెన్సిబుల్ స్టోరీటెల్లింగ్‌తో ఆయనకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఏర్పడింది.
Read Entire Article