Bhairavam Movie: అప్పుడే OTTలోకి వచ్చేస్తున్న 'భైరవం' సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

11 months ago 24
'భైరవం' సినిమాకు థియేటర్లలో మంచి స్పందన లభించింది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వారి కెమిస్ట్రీ, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
Read Entire Article