Bhairavam: ZEE5లో దూసుకెళ్తోన్న ‘భైర‌వం’.. 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌ క్రాస్

7 months ago 9
మే 30న థియేట‌ర్స్‌లో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ‘భైర‌వం’ మూవీ జీ5లో జూలై 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై అల‌రించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది.
Read Entire Article