Bharadwaja Thammareddy: మార్చి 21న ‘ఓ అందాల రాక్షసి’ రిలీజ్.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
1 month ago
3
షెరాజ్ మెహదీ హీరోగా, దర్శకుడిగా 'ఓ అందాల రాక్షసి' చిత్రం మార్చ్ 21న విడుదల కానుంది. భాష్య శ్రీ, నేహా దేశ్ పాండే, కృతి వర్మ, విహాన్షి హెగ్డే ముఖ్య పాత్రల్లో నటించారు.