Bharateeyudu 2 OTT: ఆఫీషియ‌ల్ - నెల రోజుల్లోనే ఓటీటీలోకి భార‌తీయుడు 2 - నాలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్‌!

5 months ago 10

Bharateeyudu 2 OTT: క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబోలో రూపొందిన భార‌తీయుడు 2 మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌లోపే ఓటీటీలోకి ర ఆబోతోంది. ఆగ‌స్ట్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్ష‌న్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

Read Entire Article