Bharateeyudu Movie OTT: 3 వారాలకే ఓటీటీలోకి భారతీయుడు2 సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..!

5 months ago 12
Bharateeyudu Movie OTT:నిజానికి తెలుగులో ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంది ట్రిమ్ చేస్తే బావుంటుండే అనే టాక్ వచ్చింది. కానీ తమిళంలో మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు పట్టుమని పాతికకోట్ల షేర్ కూడా కలెక్ట్ చేయలేక ఈ ఏడాది తమిళంలో డిజాస్టర్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
Read Entire Article