Bharatheeyudu 3 Movie: 'భారతీయుడు 3' కూడా వచ్చేస్తుంది మామ.. ఒరేయ్ ఆజాము లగెత్తరోయ్!

7 months ago 9
'చింత చచ్చినా పులుపు చావదు' అన్నట్లు.. భారతీయుడు 2 అంత పెద్ద డిజాస్టర్ అయినా కానీ.. 3వ పార్ట్‌ను కూడా రిలీజ్ చేసే వరకు నిద్రపోకూడుదని ఫిక్సయినట్లున్నాడు డైరెక్టర్ శంకర్. సరిగ్గా ఏడాది కిందట రిలీజైన ఈ సినిమా జనాలను ఎంత పెద్ద మోసం చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Read Entire Article