Bhartha Mahashaylaku vignyapthi Movie: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా OTT పార్ట్‌నర్ ఇదే..!

1 month ago 3
'ధమాకా' లాంటి రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పటివరకు మరో హిట్టు కొట్టలేదు మాస్ మహారాజ రవితేజ. ఒకటి, రెండు కాదు ఏకంగా 5 డిజాస్టర్‌లు కొట్టాడు. ఇలాంటి టైమ్‌లో భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ టైటిల్‌తోనే జనాల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు రవన్న.
Read Entire Article