Bhartha Mahashayulaku Vignapthi Review: 'భర్త మహాశయలకు విజ్ఞప్తి' మూవీ రివ్యూ.. నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు సార్ గ్యారెంటీ..!

7 months ago 20
గతకొన్నేళ్లుగా రవితేజ ఫామ్‌లో లేడు. ధమాకా తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ పెవీలియన్ బాట పడుతున్నాయి. అలాంటి టైమ్‌లో రవన్న ఫ్యాన్స్‌లో మళ్లీ ఆశలు చిగురించేలా చేసిన సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.
Read Entire Article